MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మంగళవారం ఉదయం తన కార్యాలయంలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొంటూ, సమస్యలపై ప్రజలకు భరోసా కల్పించారు.
తెలంగాణ
ప్రజా సమస్యలపై GMR దృష్టి


