హైదరాబాద్: 28°C
తెలంగాణ

నామినేషన్లకు అక్టోబర్ 10 వరకు గడువు

SRD: జిల్లాలో స్పైర్ నామినేషన్-2026లో ఇప్పటివరకు 1,182 లాగిన్లు నమోదయ్యాయని డీఈవో రోహిణి తెలిపారు. జిల్లాకు 2,000 నామినేషన్ల లక్ష్యం ఉందన్నారు. అక్టోబర్ 10 వరకు అవకాశం ఉన్నందున మిగిలిన పాఠశాలలు సమాజానికి ఉపయోగపడే వినూత్న ప్రాజెక్టులను నామినేట్ చేయాలని కోరారు. జిల్లాను లక్ష్యానికి చేర్చేందుకు సహకరించాలని సూచించారు.