KMM: తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు శివారులో పోలీసు వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఎస్సై డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ (22) మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిని రాకేష్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. రాకేష్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


