హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆక్రమణల తొలగింపు

HYD: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సైనిక్‌పురి X రోడ్ నుంచి నిర్మల్ నగర్ చౌరస్తా వరకు ఆక్రమణల తొలగింపు కార్యక్రమం శరవేగంగా జరిగింది. రోడ్డు మార్జిన్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. దీనివల్ల రాకపోకలు సులభతరమై, ట్రాఫిక్ సమస్యలు తగ్గి, పాదచారులకు రక్షణ, సౌకర్యం చేకూరుతుందని పలువురు అంటున్నారు.