హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.3.50 కోట్లతో నూతన రహదారి నిర్మాణం

NRPT: మక్తల్ ప్రాంతంలో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. దండు నుంచి రుద్ర సముద్రం వరకు రూ.3.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన రహదారి నిర్మాణ పనులను మంగళవారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. పల్లె బాటలను పటిష్టం చేసి మక్తల్ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యమని తెలిపారు.