హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం మత్తులో అధికారి హల్‌చల్..!

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మద్యం తాగి బహిరంగ ప్రదేశంలో హల్‌చల్ చేసిన ఓ ఎస్సైని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తులో న్యూసెన్స్ క్రియేట్ చేశారని గుర్తించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినా పట్టించుకోకపోవడంతో అరెస్ట్ చేశారు. పబ్లిక్ న్యూసెన్స్, అబ్జెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.