హైదరాబాద్: 28°C
తెలంగాణ

సభను విజయవంతం చేయాలని పిలుపు

NGKL: మాన్యవర్ కాన్షిరాం 20వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహుజన రాజ్యాధికార సమర భేరి సభను విజయవంతం చేయాలని బీఎస్పీ తాడూరు మండల అధ్యక్షుడు జున్ను ఆంజనేయులు పిలుపునిచ్చారు. మంగళవారం బలానిపల్లి గ్రామంలో నాయకులతో కలిసి సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.