MBNR: జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను పరిశీలించేందుకు లోకాయుక్త అధికారులు మంగళవారం వచ్చారు. సరస్వతీ నగర్ కాలనీ పరిధిలోని పొలాలను సందర్శించిన అధికారులు సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణాన్ని పరిశీలించారు. ఆక్రమణకు గురైనట్లు ఉన్న భూముల వివరాలను సైతం తనిఖీ చేశారు.
తెలంగాణ
వెంకటేశ్వర స్వామి భూములపై లోకాయుక్త తనిఖీలు


