హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి'

MDK: రామాయంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్కులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫౌండేషన్ ఛైర్మన్ తాడా సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ K. హుస్సేన్ ఫౌండేషన్ సేవలను అభినందించారు.