KMR: ఆరోగ్యంపై అవగాహన పెంపొందిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రకాష్, పండారిలను సన్మానించారు. 48 ఏళ్ల వయసులో ప్రకాష్ మల్టీ మారథాన్‌లో 21 కిలోమీటర్ల పరుగును, 50 ఏళ్ల వయసులో పండారి 10 కిలోమీటర్ల పరుగును విజయవంతంగా పూర్తి చేశారు. వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంపై శ్రద్ధ చూపి, పట్టుదలతో కృషి చేస్తే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించవచ్చని వారు తెలిపారు.
తెలంగాణ
ప్రతిభకు వయసు అడ్డం కాదు


