PLD: దాచేపల్లి మండలం గామాలపాడులో జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీలోని రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు,టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి వర్గాల మధ్య తోపులాట జరిగింది.సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు..
ఆంధ్రప్రదేశ్
టీడీపీ వర్గాల మధ్య వివాదం


