హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

KNR: కరీంనగర్‌లోని 19, 49వ డివిజన్లలో మంగళవారం మేయర్ శ్రీనివాస్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి నగరపాలక సంస్థకు చెందిన రూ. 30 లక్షల సాధారణ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు.