SRPT :కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మునగాల మండల లబ్ధిదారులకు ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
సీఎంఆర్ చెక్కుల పంపిణీ


