GDWL: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోర్టు హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి నిష్కా పత్రుడు మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో వివరించారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద ఉన్న ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాల్లో మధ్యవర్తిత్వం ఒకటని తెలిపారు.
తెలంగాణ
'మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కరించుకోవచ్చు'


