హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: విశ్వేశ్వర్

ADB: గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సర్పంచ్ దుర్వా విశ్వేశ్వర్ అన్నారు. మంగళవారం బోథ్ మండలంలోని కరత్వాడ గ్రామపంచాయతీ భవనంలో పాలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామంలో రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.సమావేశంలో పంచాయతీ కార్యదర్శి సుల్తానా, ఉప సర్పంచ్ గంగమణి, ఉన్నారు.