హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'తాగునీటి సమస్యను పరిష్కరించాలి'

అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఏజీ గార్డెన్‌లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కడప–బెంగళూరు జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు పసుపులేటి కోటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి చుక్క జగన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.