NRML: ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పరిశుభ్రతపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశీలిస్తున్న సందర్భంలో అపరిశుభ్రత కనిపించడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై కలెక్టర్ ఆగ్రహం


