హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రమాణ స్వీకారం చేసిన స్కూల్ నూతన కమిటీ

CTR: పుంగనూరు బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని స్కూల్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఛైర్మన్‌గా నాగరాజ, వైస్ చైర్‌పర్సన్‌గా వరలక్ష్మికి అవకాశం దక్కింది. వారి చేత MEO నటరాజ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాల అభివృద్ధికి నూతన కమిటీ సహకరించాలని కోరారు.