హైదరాబాద్: 28°C
తెలంగాణ

జావెలిన్ త్రోలో జాతీయ స్థాయికి గిరిజన బిడ్డ!

BDK: అశ్వాపురం మండలానికి చెందిన గిరిజన క్రీడాకారిణి క్రీడల్లో ప్రతిభ చాటింది. జావెలిన్ త్రో విభాగంలో రజత పతకం సాధించి సత్తా చాటిన ఆమె జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. వరుసగా రెండు విభాగాల్లో ప్రతిభ కనబరిచి ఆమెకు స్థానికులు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.