CTR: పుంగనూరు ఏరియా ఆస్పత్రిలో కుక్కకాటు బాధిత కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే 85 కేసులు నమోదయ్యాయి. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ హరగోపాల్ మంగళవారం మాట్లాడుతూ.. కుక్క కాటుకు గురైనప్పుడు సొంత వైద్యాలు మానుకొని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందాలని సూచించారు. కుక్క కాటుకు మందులు ఉన్నాయని.. ఎలాంటి కొరత లేదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
వారంలోనే 85 కుక్కకాటు కేసులు నమోదు


