NLG: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కోరారు. తాను కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న పట్టభద్రులు ఆలస్యం చేయకుండా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఓటు నమోదు చేసుకోవాలి


