E.G: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక వర్గానికే అనేక పదవులు కట్టబెట్టి బీసీలను అణగదొక్కారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. మంగళవారం గోరంట్ల తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీటీడీ బోర్డు ఛైర్మన్, రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవితో పాటు పలు కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అవకాశం కల్పించింది టీడీపీనే అని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలకు అన్యాయం చేసింది వైసీపీ నే: ఎమ్మెల్యే


