KKD: ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కాకినాడ బోట్ క్లబ్‌లో కిమ్స్–ట్రస్ట్ ఆసుపత్రి, బోట్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో గుండె ఆరోగ్యంపై అవగాహన సదస్సు, వైద్య శిబిరం నిర్వహించారు. గుండె జబ్బులకు దారితీసే కారణాలు, నివారణ చర్యలు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై వైద్యులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడ బోట్ క్లబ్‌లో గుండె ఆరోగ్యంపై అవగాహన సదస్సు


