E.G: ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో తిరిగి దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రాహుల్ మీనా హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మంగళవారం ఏవీఏ రోడ్డులో డ్రెయిన్లపై ఉన్న ఆక్రమణలను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతోపాటు కాలువల్లో మురుగునీటి పారుదల సాఫీగా సాగేందుకు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
మళ్లీ దుకాణాలు పెడితే చర్యలు: కమిషనర్


