ASR: అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని పోకలపాలెం–కునుకూరు గ్రామాల మధ్య జరుగుతున్న నూతన తారురోడ్డు నిర్మాణ పనులను ఎంపీటీసీ నారాయణ పరిశీలించారు. జేఈ, కాంట్రాక్టర్‌తో మాట్లాడి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టాలని సూచించారు. రహదారి నిర్మాణాన్ని నిర్ణీత ప్రమాణాలతో పూర్తి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పోకలపాలెం–కునుకూరు రోడ్డుకు కొత్త రూపు


