KDP: సిద్దవటం మండలం మాధవరం -1లోని SKR నగర్, వెంకటేశ్వరపురం అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం కడప అర్బన్ ICDS ఇంఛార్జ్ CDPO సుగుణ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా CDPO మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు కేవలం పోషకాహారం అందించే కేంద్రాలు మాత్రమే కాకుండా చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషణ, మానసిక వికాసానికి బలమైన పునాదులుగా నిలుస్తాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సిద్దవటంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు


