కోనసీమ: సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి లఘున్యాస అభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అభిషేక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వర స్వామికి విశేష అభిషేకం


