హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చాపరాయికి మళ్లీ పర్యాటకుల సందడి

ASR: తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చాపరాయి జలపాతం వద్ద వరద ప్రవాహం పెరగడంతో అధికారులు తాత్కాలికంగా పర్యాటకుల ప్రవేశాన్ని నిలిపివేశారు. వరద ఉద్ధృతి తగ్గడంతో మంగళవారం నుంచి పర్యాటకులను అనుమతిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు.