హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్క్ స్థలం కబ్జాపై అధికారుల పరిశీలన

KRNL: ఆదోని శివారు తిరుమలనగర్‌ విజయ్‌ ఎస్టేట్‌లో పార్క్‌ స్థలం కబ్జాపై ఇవాళ అధికారులు స్పందించారు. స్థానికుల ఫిర్యాదుతో డీఎల్‌పీవో తిమ్మక్క అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. పార్క్‌ స్థలానికి సంబంధించిన రికార్డులు, హద్దులను పరిశీలించారు. ఆక్రమణ జరిగినట్లు తేలితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.