NDL: డోన్ నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎంబాయి, బైనపల్లె, సంకలాపురం, మండ్లవానిపల్లె, సీతారామపురం గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. రూ.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల పనులకు భూమిపూజ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె పండుగలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే


