ELR: జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో అక్టోబర్ 11 నుంచి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 14న అమ్మవారికి లక్షకు పైగా పూలతో విశేష పుష్పయాగం, 18న గోమేధికాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 9 రోజులపాటు అమ్మవారికి వివిధ అలంకరణలు ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా ఆలయంలో దసరా మహోత్సవాలు


