W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరుగ్రామంలో పల్లె పండుగ 3.0 లో భాగంగా ఇస్కాన్ టెంపుల్‌కు వెళ్లే రహదారి 1.8 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు రాష్ట్ర శాసన సభ ఉపసభాపతి, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. కృష్ణభక్తులకు మెరుగైన సేవలు అందించటానికి ఈ రహదారి ఉపయోగపడుతుంది అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇస్కాన్ టెంపుల్ రహదారి నిర్మాణానికి శ్రీకారం


