PLD: నరసరావుపేట పాత ప్రభుత్వాసుపత్రి స్థలాన్ని జిల్లా పరిషత్ కార్యాలయాలకు కేటాయించొద్దని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. వందేళ్లుగా ప్రజలకు వైద్య సేవలందించిన ఈ స్థలాన్ని వైద్య శాఖకే కేటాయించాలని కోరాయి. పాఠశాలలకు ఎదురుగా ఉన్న ప్రాంగణంలో రాజకీయ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే విద్యార్థులపై ఆప్రభావం పడే అవకాశం ఉందని ప్రజా సంఘాలు పేర్కొన్నాయి..
ఆంధ్రప్రదేశ్
'పాత ప్రభుత్వాసుపత్రి స్థలం వైద్య శాఖకే ఇవ్వాలి'


