హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టోల్ ప్లాజా వద్ద అపరిశుభ్రంగా టాయిలెట్స్

BPT: వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఉప్పుటూరు టోల్ ప్లాజా వద్ద వాహనదారుల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్స్ అపరిశుభ్రంగా మారాయి. పైపులు ఊడిపోవడంతో నీరు సక్రమంగా బయటకు వెళ్లక దుర్వాసన వస్తోందని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైపులను మరమ్మతు చేసి, టాయిలెట్స్ ను పరిశుభ్రంగా నిర్వహించాలని వాహనదారులు కోరుతున్నారు.