TPT: కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. కాలనీలో రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలపడంతో, టీడీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి స్పందించి ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు మెజర్‌మెంట్లు తీసుకున్నారు. రూ.15 లక్షలతో త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కోటలో సమస్యల పరిష్కారానికి కృషి'


