హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో పలువురు సీఐల బదిలీ

నంద్యాల జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయా ప్రవీణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల ట్రాఫిక్‌ సీఐ సుబ్రహ్మణ్యం పోరుమామిళ్ల సర్కిల్‌కు బదిలీ అయ్యారు. కర్నూలు సీసీఎస్‌-III నుంచి ఇస్మాయిల్‌ నంద్యాల 1 టౌన్‌కు బదిలీ అయ్యారు.నంద్యాల 1 టౌన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి 2 టౌన్‌కు, అశ్రార్‌ బాషా ట్రాఫిక్‌ పీఎస్‌కు బదిలీ అయ్యారు.