W.G: కేంద్ర ప్రభుత్వ వాలిడేషన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, వేతన సవరణ సంఘాన్ని నియమించాలని కోరుతూ ఈనెల 29, 30వ తేదీల్లో భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ పింఛనర్ల ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి.సత్యనారాయణ తెలిపారు. ఇవాళ ఉదయం 11: 30 గంటకు ప్రారంభమయ్యే ధర్నాలో సంఘ సభ్యలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కలెక్టరేట్ వద్ద ధర్నా


