KDP: రబీ సీజన్‌లో రైతులకు పంపిణీ చేసేందుకు జిల్లాకు 52,300 క్వింటాళ్ల JG-11 రకం బుడ్డ శనగ విత్తనాలు మంజూరైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సబ్సిడీ పోను రైతులు క్వింటాకు రూ.5,850 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు శనగ విత్తనాల మంజూరు


