విశాఖలో ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు మెడికల్ పీజీ విద్యార్థులు మృతి చెందారు. ఈ నెల 24న శైలజ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడగా, సోమవారం చిన్నవాల్తేరులో అద్దె ఇంట్లో శ్రావణి మృతి చెందారు. ఇద్దరూ ఆంధ్రా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రావణి స్వస్థలం హైదరాబాద్‌గా గుర్తించారు. రెండు ఘటనలపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐదు రోజుల్లో ఇద్దరు మెడికోలు మృతి


