KDP: సిద్ధవటంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మంగళవారం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సిద్దవటం ఎస్సై హారిక ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందిని మోహరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పాఠశాల పరిసరాల్లో భద్రతను పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
స్కూల్ కమిటీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు


