సత్యసాయి: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో మున్సిపల్ 26వ వార్డుకు చెందిన యువత నిజాం, జిలాన్, జమ్రు, పార్వతమ్మ తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రజాసంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందడుగు వేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే కందికుంట సమక్షంలో టీడీపీలో చేరిక


