CTR: కాణిపాకం బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవర్తన సరిగా లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాతాదారులు, గ్రామస్తుల పట్ల మేనేజర్ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చారు. మేనేజర్ తీరుపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బ్యాంకు ఎదుట ఖాతాదారుల ఆందోళన


