హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీఎం రాకకు ముస్తాబైన రామాపురం

సీఎం చంద్రబాబు రాక కోసం ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురం గ్రామం ముస్తాబైంది. పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. సీఎం పర్యటనకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టేందుకు అధికారులు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. సభాస్థలి పరిసరాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.