NLR: పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రామాపురంలో ఇవాళ రూ. 11,085 కోట్ల పనులకు సీఎం, డిప్యూటీ సీఎంలు శ్రీకారం చుట్టనున్నారు. ✦ రూ. 2700 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు ✦ రూ. 225 కోట్లతో 50 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు ✦ రూ. 7,750 కోట్లతో 9,500 కి.మీ మేర బీటీ రోడ్ల నిర్మాణాలు ✦ రూ. 200 కోట్లతో బస్ షెల్టర్, పంచాయతీ భవనాలు, రచ్చబండలు ✦ రూ. 300 కోట్లతో మినీ గోకులాల పనులు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 11,085 కోట్లు.. ఏ రంగానికి ఎంతంటే?


