హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఫ్రీ బస్సే కదా.. మూసుకొని బస్సు ఎక్కు'

సత్యసాయి జిల్లాలో మహిళను ఆర్టీసీ డ్రైవర్ అసభ్య పదజాలంతో దూషించారంటూ వివాదం చోటుచేసుకుంది. బత్తలపల్లిలో ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సమయంలో డ్రైవర్ అసభ్యంగా మాట్లాడాడని ఆరోపిస్తూ మహిళ కలెక్టర్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. విషయం తెలుసుకున్న ఆమె బంధువులు డ్రైవర్‌పై దాడికి యత్నించగా పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.