ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్‌లో తెల్లవారుజామున దారుణ హత్య చోటుచేసుకుంది. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ఓ దుండగుడు రాయితో తలపై మోది హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పడమట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ ఆటోనగర్‌లో దారుణ హత్య


