KKD: గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.80 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 8.31 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు నిన్న మధ్యాహ్నం పోలవరం వద్ద 9.76 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఇవాళ ఉదయానికి 7.87 లక్షల క్యూసెక్కులకు తగ్గింది.
ఆంధ్రప్రదేశ్
గోదావరికి తగ్గుతున్న వరద


