NLR: వరికుంటపాడు మండలంలోని రామాపురంలో జరిగే పల్లె పండుగ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ క్రమంలో జనసేన నేత కొట్టే వెంకటేశ్వర్లు వినూత్నంగా ఏర్పాట్లు చేశారు. 'వెల్కమ్ టు ఉదయగిరి పవన్ కళ్యాణ్ సార్' అంటూ గొడుగులు ధరించిన వ్యక్తులు కూర్చున్నారు. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలు SMలో వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పవన్‌కు స్వాగతం పలికేందుకు వినూత్న ప్రయత్నం


