హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె పండుగకు తరలివెళ్లే వారికి భోజన వసతులు..!

NLR: పల్లె పండుగ కార్యక్రమానికి మంగళవారం కావలి నియోజకవర్గం నుంచి తరలివెళ్తున్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భోజన వసతులు ఏర్పాటు చేశారు. వేలాది మంది సభకు తరలివెళ్తున్న నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ భోజనం అందేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.