TPT: తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంపై CBI అందించిన సమాచారం మేరకు TTD డిప్యూటీ EO లోకనాథం ఇంటిపై ACB అధికారులు ఈనెల 2న ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. నెల్లూరు ACB కోర్టు రిమాండ్ విధించింది. 25 రోజులు జైల్లో ఉన్న ఆయనకు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
ఆంధ్రప్రదేశ్
TTD డిప్యూటీ ఈవో లోకనాథానికి బెయిల్


